హైదరాబాద్ ఖైరతాబాద్‌లో ప్రతీ ఏటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే గణేశ్ విగ్రహం ఈసారి 69 అడుగుల ఎత్తులో భక్తులను అలరిస్తోంది. వినాయక చవితి సందర్భంగా ఈ మహా గణపతి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తి, ఆధ్యాత్మికత, కళాత్మక నైపుణ్యం కలగలిపిన ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది.
#KhairatabadGanesh #HyderabadGanesh #69FeetGanesh #GaneshChaturthi #Khairatabad #GaneshFestival #Hyderabad #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️